గమ్యం

అంతరాళం తలుపు తట్టినపుడలా..
ఆవేగం లోతైన సముద్రపు అలా లా…
కంటిపైన కునుకు పూర్తిగా మరిచే లా..
అందీ అందనట్టు ఉన్న మార్గం లా…
పొద్దు కి కనిపించే గగనం లా…
చేరే లోపు అమావాస్య శూన్యం లా..
హృదయం నే చీల్చె వేదన లా…
తపన తో మరో జన్మ ఎత్తే లా..
ఎప్పటికి చేరెను గమ్యం నే ఇలా…

 

ఆత్మస్థయిర్యం

ఎగిరి ఎగరని రెక్కలు….
ఎగరనే ఎగరలేను అనే భ్రమలు…..
పడి లెవటమే కాదా జీవన పొరాటాలు…..
ఆత్మ స్థైర్యం ఏ కాదా చూసేది అఖండ విజయాలు……

 

Mind Familiarity
Does familiarity build more fond,
or Spot flaws that crack the bond
Many change as quick as a season,
few remain the same for no reason
Own the power to free mind locks,
that makes you flow from known to unknown
Go beyond bitter frozen times,
To sense the core intent alive
Earn those timeless moments,
that heart skips its beat for
Forget or Forgive,
Selflessly accept what is rare to find
Sunup Boundless,
Embracing the untold within the inner self…